- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రైవేట్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి
by Naveena |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎన్.ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. నూతన జిల్లా విద్యాశాఖ అధికారిగా ప్రవీణ్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు సావిత్రిబాయి ఫూలే చిత్ర పటాన్ని బహుకరించి సన్మానించారు. జిల్లాలో విద్యా శాఖ మరింత బలోపేతం కావడానికి కృషి చేయాలని,అందుకు తమ అసోసియేషన్ సహకారం అందిస్తుందని అన్నారు. డీఈవో మాట్లాడుతూ..ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు రెండు కూడా విద్యకు రెండు కళ్ళలాంటివేనని,రెండింటిలోని సమస్యలను పరిష్కరించి న్యాయం చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది బాలు యాదవ్,సూపరెంటెండెంట్ శంభు ప్రసాద్,దూకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story