- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పిడిఎస్ బియ్యం పట్టివేత..ఇద్దరిపై కేసు నమోదు
by Naveena |
X
దిశ బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం వెలుగొండ గేటు సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో వెలుగొండ స్టేజి వద్ద పిడిఎస్ బియ్యాన్ని ఒక టాటా ఏసీ ఆటోలో తరలిస్తుండడంతో..గమనించిన పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 17 ప్లాస్టిక్ బ్యాగ్స్ పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న భాస్కర్, రసీదులపై కేసు నమోదు చేశామని బిజినాపల్లి ఎస్ఐ నాగ శేకరరెడ్డి తెలిపారు.
Advertisement
Next Story