- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డబ్బులు లెక్కిస్తానని బురిడీ
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండల కేంద్రంలోని ఓ బ్యాంకులో గురువారం ఓ వృద్ధున్ని డబ్బుల లెక్కింపులో బురిడీ కొట్టించాడు ఓ ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే శంకరపట్నం మండలంలోని ముత్తారం గ్రామానికి చెందిన కనకం వెంకట మల్లయ్య అనే విశ్రాంత ఉద్యోగి తన బ్యాంకులో ఉన్న రెండు లక్షల రూపాయిల నగదును తీసుకొని లెక్కించే సందర్భంలో పక్కనే ఉన్న ఓ అపరిచితున్ని డబ్బును లెక్కించాల్సిందిగా కోరాడు.
దీంతో ఇదే అదునుగా భావించిన ఆ అగంతకుడు డబ్బు లెక్కిస్తున్నట్లుగా నటించి 5 వేల రూపాయలు తీసుకొని పారిపోయినట్లు తెలిపాడు. తన అన్న కూతురు పెళ్లి విషయములో ఈ డబ్బులు బ్యాంకు నుంచి విడిపించినట్లు తెలిపాడు. ఈ సంఘటన అంతా కూడా బ్యాంకులో జరగడం విశేషం. తిరిగి లెక్కించుకునే సందర్భంలో డబ్బులు తక్కువగా రావడంతో వృద్ధుడు లబోదిబోమన్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.