- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మావోయిస్టులకు, పోలీసులకు నడుమ ఎదురుకాల్పులు
by Sridhar Babu |
X
దిశ, చర్ల : ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గరియాబంద్ జిల్లా అమలిపాదార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కందసార్, నాగోష్ గ్రామాల మధ్య గల అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ ప్రాంతంలో ఒక మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఈ 30, యంగ్ ప్లాటూన్ సీఆర్పీఎఫ్, ఎస్ఓజీ బలగాలు సంయుక్తంగా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story