- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేఘానికి రాఖీ కట్టిన మాతృమూర్తి
X
దిశ, ఊట్కూర్ : మేఘానికి రాఖీ కట్టి వర్షాలు కురవాలని కోరిన వినూత్న సంఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని బిజ్వర్ గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ రాఖీ పండుగ సందర్భంగా మేఘానికి రాఖీను చూపిస్తూ వర్షాలు కురిపించాలని పత్తి, కంది పంటలను రక్షించాలని ఆమె ప్రార్థించింది. జులై నెలలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. కానీ ఆగస్టు మొదలైనప్పటినుండి సరైన వర్షాలు కురవకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా వేసవికాలం మాదిరిగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పత్తి, కంది మొక్కలు వాడు మొహం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Next Story