- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కేటీఆర్..
X
దిశ, అలంపూర్: నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్ మాజీ ఎంపీ మంద జగన్నాథం నీమ్స్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మాజీ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆస్పత్రికి చేరుకొని జగన్నాథంను పరమర్శించారు. కుమారుడు మంద శ్రీనాథ్ ను ఓదార్చి ధైర్యం చెప్పారు. దేవుడి దయవల్ల చికిత్స పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తారని ఓదార్చారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Advertisement
Next Story