- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీఎం చంద్రబాబును ఆశీర్వదించిన టీటీడీ అర్చకులు
X
దిశ, వెబ్ డెస్క్: నూతన సంవత్సరం(new year) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి(Chandrababu Naidu)ని తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) అర్చకులు(The priests) మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపిన అర్చకులు.. సీఎం చంద్రబాబును ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ క్యాలెండర్(TTD Calendar), డైరీ, స్వామి వారి చిత్రపటాన్ని ఈఓ శ్యామలరావు ఆయన కు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) తిరుమల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం(CM).. ఆయనకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా విజయవాడ ఆలయానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు.
Advertisement
Next Story