ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి

by Sridhar Babu |
ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి
X

దిశ,మంథని : మంథని నియోజకవర్గ ప్రజలకు,పెద్దపల్లి జిల్లా ప్రజలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉన్నత స్థాయిలో గడపాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం తరుపున, కాంగ్రెస్ పార్టీ తరుఫున మరోసారి మంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed