- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటెయ్యండి : రాజేందర్ రెడ్డి
వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటెయ్యండి : రాజేందర్ రెడ్డి
X
దిశ, మరికల్ (ధన్వాడ) : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణపేట నియోజకవర్గం సాగునీరు అందించి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం ధన్వాడ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. సాగునీరు అందించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని రైతులను రాజు చేయడమే తన చివరి కోరిక అన్నారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అగ్రవర్ణాలకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి మెరుగైన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. రైతుబంధు సాయాన్ని రూ. 6 వేలకు పెంచుతామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల ఉచిత వైద్య సదుపాయం అందిస్తామన్నారు.
Advertisement
Next Story