- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > అభివృద్ధి పనులు నెల లోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ సంతోష్
అభివృద్ధి పనులు నెల లోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ సంతోష్
by Aamani |
X
దిశ,అయిజ : అయిజ మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులకు సూచించారు.బుధవారం అయిజ లో పర్యటించి క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించారు. 30 పడకల ఆసుపత్రి, పెద్దవాగుపై నిర్మించిన బ్రిడ్జి పనులు ఇరువైపులా బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు.అలాగే సిసి రోడ్లు మంజూరు కొరకు పలుచోట్ల పరిశీలించారు పనులు అలాగే సమీకృత మార్కెట్ లోకి వెళ్లేందుకు అప్రోచ్ రోడ్డు నుండి కనెక్టివిటీ ఏర్పాటు చేయాలన్నారు.
Advertisement
Next Story