- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
నేటి నుంచి పిల్లలమర్రి చూసేందుకు అనుమతి
by Kalyani |
![నేటి నుంచి పిల్లలమర్రి చూసేందుకు అనుమతి నేటి నుంచి పిల్లలమర్రి చూసేందుకు అనుమతి](https://www.dishadaily.com/h-upload/2024/07/01/348007-ytt.webp)
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: దేశంలోనే ఎంతో పేరోంది, పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉండి, మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లలమర్రి ని నేరుగా చూడడానికి మంగళవారం నుంచి అనుమతిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ మహా వృక్షం 700 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. భారతదేశంలోనే మూడవదిగా చరిత్ర చెబుతుంది. పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ వృక్షాన్ని ఇకపై తాకకుండా చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
Next Story