గ్రూప్-1 ఫలితాలకు లైన్ క్లియర్

by M.Rajitha |
గ్రూప్-1 ఫలితాలకు లైన్ క్లియర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఎంతో కాలంగా గ్రూప్ -1 పలితాలకూ ఎదురు చేస్తూన్న అభ్యర్థులకు సుప్రీకోర్టు ఊరటనిచ్చింది. గ్రూప్-1పై దాఖలైన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో నెం 29, రిజర్వేషన్ల విషయం తేలే వరకు పరిక్ష ఫలితాలు ప్రకటించవద్దని విజ్ఞప్తి చేస్తూూ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. డిసెంబర్ 26 వతేదిన హైకోర్టు పిటిషన్లను కోట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కొంతమంది అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం సోమవారం వాటిని కొట్టివేసింది. ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి గ్రూప్-1 నియామకాలు ఇవే కావడం విశేషం.

Next Story