Hyderabad : హైదరాబాద్‌లో అర్థరాత్రి కారు బీభత్సం.. నిందితుడిని చితకబాదిన స్థానికులు!

by Ramesh N |
Hyderabad : హైదరాబాద్‌లో అర్థరాత్రి కారు బీభత్సం.. నిందితుడిని చితకబాదిన స్థానికులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Hyderabad) హైదరాబాద్‌లో బుధవారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. (Nampally) నాంపల్లిలోని రెడ్ హిల్స్ నీలోఫర్ కేఫ్ (Cafe Niloufer) వద్ద స్విఫ్ట్ కారు జానలపైకి దూసుకెళ్లడంతో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో కారు నడిపినట్లు వ్యక్తిని గుర్తించిన స్థానికులు అతన్ని చితకబాదారు.

నిన్న రాత్రి 12 గంటల సమయంలో సంఘటన జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Next Story