- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KTR : జ్వరం నుంచి కోలుకున్న కేటీఆర్.. రేపు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జ్వరం నుంచి కోలుకున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. 72 గంటల తర్వాత జ్వరం తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు. రాజేంద్రనగర్, అంబర్పేట నియోజకవర్గాల పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో పర్యటించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.
బుల్డోజర్ బెదిరింపులను సాధ్యమైనంత వరకు అరికట్టాలని, దాని కోసం తాము చేయగలిగినంత వరకు కృషి చేస్తామని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా, 36 గంటలుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నట్లు శనివారం కేటీఆర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన జ్వరం నుంచి కోటుకోవడంతో వెల్కమ్ అన్న.. బాస్ ఈజ్ బ్యాక్, మేము వెయిట్ చేస్తున్నాము అన్నా అంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Advertisement
Next Story