- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > Woman died: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. భర్త మరణం తట్టుకోలేక భార్య బలవన్మరణం
Woman died: ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం.. భర్త మరణం తట్టుకోలేక భార్య బలవన్మరణం
X
దిశ, తల్లాడ: భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య మృతి చెందిన ఘటన తల్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. ఇటీవల నాలుగు రోజుల క్రితం సీనియర్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. జక్కంపూడి కృష్ణమూర్తి సతీమణి మాజీ గ్రామ సర్పంచ్ జక్కంపూడి ప్రేమలత (68) భర్త మరణం జీర్ణించుకోలేక బుధవారం తెల్లవారుజామున వారి ఇంటి వెనకాల పెరట్లో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిణామంతో బిల్లుపాడులో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. భార్త వెంట జీవితంలోనే కాదు చావులోను కలిసి నడుస్తానంటూ ప్రేమలత ఆత్మహత్యకు పాల్పడటం అందరితో కన్నీళ్లు పెట్టించింది.
Advertisement
Next Story