- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలి : మంత్రి పొంగులేటి
by Sridhar Babu |
X
దిశ, ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న కె. అనిత అనే విద్యార్థిని సీఎం కప్ పుట్ బాల్ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన విషయం విధితమే. ఈ సందర్భంగా అనితను అభినందిస్తూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.
తన నియోజకవర్గానికి చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవ్వడం గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీల్లోనూ అనిత సత్తా చాటి పాలేరు నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
Advertisement
Next Story