- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > దిశ ఎఫెక్ట్.. అంగన్వాడీ సెంటర్లో కుళ్లిన కోడిగుడ్ల పై తహశీల్దార్ ఆరా..
దిశ ఎఫెక్ట్.. అంగన్వాడీ సెంటర్లో కుళ్లిన కోడిగుడ్ల పై తహశీల్దార్ ఆరా..
by Sumithra |
X
దిశ, తిరుమలాయపాలెం : కొరవడిన అధికారుల పర్యవేక్షణతో నాణ్యత లోపించిన పౌష్టిక ఆహారమే అంగన్వాడి సెంటర్లో అందిస్తున్నారని, ఈ సమస్య పై దిశ పత్రికలో అంగన్వాడి సెంటర్లో కుళ్లిన కోడిగుడ్లు అనే కథనం, గురువారం ప్రచురితం ఐయింది. దిశ కథనం ద్వారా సమస్య తెలుసుకున్న మండల తహశీల్దార్ రామకృష్ణ, గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు, అంగన్వాడి సెంటర్లో అందిస్తున్న పౌష్టికాహారం పై ఆరా తీశారు. అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసి, వెంటనే తనకు రిపోర్ట్ అందించాలని సీడీపీఓ ఉదయ్ శ్రీ కి చారవాణి ద్వారా ఆదేశాలు ఇచ్చారు.
Advertisement
Next Story