- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల కోడ్ ముగిసినా నేతల విగ్రహాలకు ముసుగు తొలగించరా
దిశ, సత్తుపల్లి : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పాటుచేసిన దేశం, రాష్ట్ర నాయకుల విగ్రహాలకు ఎన్నికల కోడ్ నిబంధన ప్రకారం విగ్రహాలకు ముసుకు వేయడం ఆనవాయితీ. గతనెల అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 5 వరకు ఎన్నికల కూడా అమలులో ఉన్నందున దేశ రాష్ట్ర నాయకుల విగ్రహాలకు ముసుగు వేశారు. డిసెంబర్ 5 తారీకు ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ గత మూడు రోజుల నుంచి దేశ నేతలు మాజీ ప్రధానమంత్రి పివి.నరసింహారావు, రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహంతో పాటు సత్తుపల్లి మాజీసర్పంచ్ కోటగిరి మురళీధర్ రావు, కుల సంఘాల నాయకులకు ఎన్నికల కోడ్ లో వేసిన ముసుకు తొలగించడంలో సత్తుపల్లి ఎన్నికల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజలు అధికారులకి తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దేశ రాష్ట్ర నాయకుల విగ్రహాలకు ముసుకులు తొలగించాలని కోరుకుంటున్నారు.