- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ.. చర్ల రోడ్డులో రాకపోకలకు అంతరాయం
by Jakkula Mamatha |
X
దిశ,భద్రాచలం:భద్రాచలం పట్టణంలోని చర్ల వెళ్లే ప్రధాన రహదారి పైకి వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రహదారి పైకి మురుగునీరు మూడు అడుగులకు పైగా ప్రవహిస్తుండటంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. విద్యార్థులతో పాటు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ప్రతి సంవత్సరం ఉత్పన్నం అవుతున్నా.. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజీలు పొంగి నీరు రోడ్డు పైకి చేరింది.
Advertisement
Next Story