- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
దిశ ఎఫెక్ట్.. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు గేట్లు నిర్మాణం..
by Sumithra |
![దిశ ఎఫెక్ట్.. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు గేట్లు నిర్మాణం.. దిశ ఎఫెక్ట్.. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు గేట్లు నిర్మాణం..](https://www.dishadaily.com/h-upload/2024/07/01/347874-web-image.webp)
X
దిశ, కొత్తగూడెం : అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ని ప్రభుత్వం రెండేళ్ల నుంచి నిరుపయోగంగా వదిలేసిందని అంశం పై ఇటీవల దిశ పత్రికలో కథనం వెలువడింది. కనీసం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కి గేట్లు కూడా లేకపోవడంతో చీకటి పడగానే మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారేది. కమ్యూనిటీ హాల్లో ఉన్న పలు సమస్యల పై జూన్ 8వ తేదీన దిశ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికారుల్లో కదలిక వచ్చి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు రెండు వైపులా గేట్లను అమర్చారు. మరమ్మతులను కూడా త్వరలో పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
Next Story