- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీటి సంపులో పడి చిన్నారి మృతి
by Mahesh |
X
దిశ, మణుగూరు/అశ్వాపురం: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో చోటు చేసుకుంది. నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం గ్రామంలో చోటు చేసుకుంది. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన గ్రీష్మిత అనే బాలిక ఇంటి సమీపంలో ఉన్న నీటి సంపులో పడి పోయింది. అయితే సంపులో పడిపోయిన బాలికను ఎవరు గమనించకపోవడంతో ఊపిరాడక మృతి చెందింది. బాలిక కనిపించకపోవడంతో చుట్టపక్కల వెతికారు. అయితే నీటి సంపులో బాలిక మునిగిపోయి కనిపించడంతో బయటకు తీసే లోపే చిన్నారి మృతి చెందింది. అందరి మధ్య కలిసి మెలిసి ఆడుకుంటుండే చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story