- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలేరు మినీ హైడల్ ప్రాజెక్టు వద్ద కాలువకు గండి
by Bhoopathi Nagaiah |
X
దిశ, కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ వద్ద గల విద్యుత్ మినీ హైడ్రల్ ప్రాజెక్ట్ కట్టకు గండి పడింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రిజర్వాయర్ లో భారీఎత్తున వరద ప్రవాహంతో పెరిగింది. ఆ వరద ఉధృతి హైడ్రల్ కట్టకు గండిపడింది. ఈ వరద సాగర్ ఎడమకాల్వలోకి చేరుతుండటంతో ఆ కాల్వ కట్టకు ప్రమాదం పొంచి ఉందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.హైడల్ ప్రాజెక్టు చుట్టు ప్రహరీ సైతం వరదలో కొట్టుకుపోయింది. దీంతో కట్ట సమీపంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. కాగా ప్రాజెక్ట్ విద్యుత్ పరికరాలు పూర్తిస్థాయిలో నీటమునిగాయి. అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు కాలువ వద్దకు చేరుకొని పర్యవేక్షించారు.
Advertisement
Next Story