- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీమానిటైజేషన్ ఓ విఫల ప్రయోగం: నోట్ల రద్దుపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: నోట్ల రద్దుపై మంత్రి హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ ఓ విఫల ప్రయోగమని.. ఈ విషయాన్ని కేంద్రమే స్వయంగా పార్లమెంట్‌లో ఒప్పుకుందని విమర్శలు గుప్పించారు. డీమానిటైజేషన్‌తో పెద్దనోట్ల చెలామణి తగ్గలేదని.. పెద్ద నోట్ల సంఖ్య తగ్గకపోగా రెండు రెట్లు పెరిగిందన్నారు. అంతేకాకుండా నోట్ల రద్దు తర్వాత డ్రగ్స్ వాడకం, ఉగ్రవాదం భారీగా పెరిగాయని ఆరోపించారు. నోట్ల రద్దుపై ప్రజల్లో భ్రమ కల్పించారని.. అసలు పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరలేదని పేర్కొన్నారు. అందుకే బీజేపీ నేతలు ఈ విషయంపై పెదవి విప్పడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ చెప్పేదొకటి చేసేది మరోకటని మండిపడ్డారు. అప్పులు తేవడం.. తప్పలు చేయడమే బీజేపీ విధానమని ఎద్దేవా చేశారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం నెలకు లక్ష కోట్ల అప్పులు చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు.
Advertisement
Next Story