- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టుల్లోనూ చాలా మార్పులు వస్తున్నాయి.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: న్యాయవ్యవస్థల విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. బుధవారం తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయం మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఆ విధంగా మార్పులు జరుగాలని అభిప్రాయపడ్డారు. మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో యువత సంఖ్య చాలా ఎక్కువగా ఉందని అన్నారు. యువత వేగంగా మార్పులు కోరుకుంటోందని చెప్పారు. సత్వర న్యాయం కోసం యువత తాపత్రయ పడుతోందని అన్నారు. కొందరికే కాకుండా సమాజంలో అన్ని వర్గాలకు కోర్టులు చేరువ కావాలని అభిప్రాయపడ్డారు.
Advertisement
Next Story