- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BB Telugu 8: ఓటింగ్‌లో దూసుకుపోయిన గౌతమ్.. ఇక ఆ కంటెస్టెంట్ పరిస్థితంతేనా?
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్- 8 (Telugu Bigg Boss Season-8) విజయవంతంగా పన్నెండు వారాలు కంప్లీట్ చేసుకుంది. పదమూడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ ఎండ్ కార్డు(End card) పడుతుంది. కప్పు ఎవరు కొడుతారన్నది? ఫైనల్‌లో వచ్చేదేవరో తెలియనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్‌బాస్ ప్రియులు టైటిల్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను హైలెట్ చేస్తూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు.
తాజాగా కొత్త చర్చ తెరపైకి వచ్చింది. దీనికి తోడు మండే నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అవ్వడంతో ఓటింగ్ ఎలా జరగబోతోంది? టాప్ లో ఎవరున్నారు? 13వ వారం ఎలిమినేట్ కాబోయే కంటెస్టెంట్ ఎవరు? అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఓటింగ్ పరంగా చూసుకున్నట్లైతే.. గౌతమ్(Gautham) దరిదాపుల్లోకి కూడా నిఖిల్ రావడం లేదు.
కంటెస్టెంట్ గౌతమ్ 33% ఓటింగ్ పోల్(Voting poll) అయితే.. నిఖిల్ కేవలం 11 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. ఇక మరొకవైపు పృథ్వీ(prudhvi) , విష్ణు ప్రియ(Viṣṇu priya) డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వీక్ విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వబోతుందని నెట్టింట చర్చ నడుస్తోంది. ఓటింగ్ లైన్స్(Voting lines) క్లోజ్ అవ్వడానికి ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఓటింగ్ ముగిసేసరికి మార్పులు జరగుతాయేమో చూడాలి.