- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR నేషనల్ పాలిటిక్స్.. Akhilesh Yadav కీలక వ్యాఖ్యలు
X
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ స్థాపించి నేషనల్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చిన కేసీఆర్ పై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాట్లు జరుగుతున్నాయని అఖిలేష్ యాదవ్ అన్నారు. తన సతీమణి డింపుల్ యాదవ్ ఎంపీగా గెలిచిన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. బీహార్ సీఎం నితీష్ కుమార్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి గట్టి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారన్నారు. బీజేపీ హయాంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. ద్రవ్యోల్బనం గరిష్ట స్థాయికి చేరిందన్నారు. అంబేద్కర్ ప్రజలకు అందించిన హక్కులకు బీజేపీ తూట్లు పొడుస్తుందన్నారు.
Also Read...
హిమాచల్ సీఎం షాకింగ్ నిర్ణయం: ఎమ్మెల్యేలకు వీఐపీ సౌకర్యాలు బంద్
Advertisement
Next Story