కేశవపట్నం ఎస్సై చంద్రశేఖర్ బదిలీ..

by Sumithra |
కేశవపట్నం ఎస్సై చంద్రశేఖర్ బదిలీ..
X

దిశ, శంకరపట్నం : కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం ఎస్సైగా విధులు నిర్వహించిన దేశ్ చంద్రశేఖర్ బదిలీ అయ్యారు. గురువారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న దేశ్ చంద్రశేఖర్ ను హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట పోలీస్ స్టేషన్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులను సీపీ జారీ చేశారు.

Advertisement

Next Story