- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > సర్పంచ్ మహేందర్ గౌడ్ కు అస్వస్థత.. ఎంజీఎంకు సిఫారసు చేసిన వైద్యులు..
సర్పంచ్ మహేందర్ గౌడ్ కు అస్వస్థత.. ఎంజీఎంకు సిఫారసు చేసిన వైద్యులు..
by Sumithra |
X
దిశ, హుజూరాబాద్ : ఓ కేసులో హుజూరాబాద్ సబ్ జైలులో ముద్దాయిగా ఉన్న చెల్పూర్ సర్పంచ్ మహేందర్ గౌడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బీపీ పెరిగి చాతి నొప్పి రావడంతో సబ్ జైలు అధికారులు బుధవారం సాయంత్రం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేపించారు. ప్రథమ చికిత్సలు నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్య సేవల కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించాల్సిందిగా సూచించారు.
ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉన్న పేషేంట్ ను అత్యవసర వైద్యసదుపాయం కల్గిన 108 వాహనంలో తరలించకుండా వేరే వాహనంలో తరలించినట్లు ప్రచారం జరగడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జైలులో ముద్దాయిగా ఉన్న పేషేంట్ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన సంబంధిత సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisement
Next Story