హుజురాబాద్‌లో 8 మంది నామినేషన్‌ల తిరస్కరణ.. తిరస్కరణలో ఈటల జమున

by Aamani |   ( Updated:2023-11-13 16:24:39.0  )
హుజురాబాద్‌లో 8 మంది నామినేషన్‌ల తిరస్కరణ.. తిరస్కరణలో ఈటల జమున
X

దిశ, హుజురాబాద్ : హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్ల స్వీకరణ అనంతరం పరిశీలనలో 8 మంది నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించడం జరిగిందని హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి ఎస్ రాజు తెలిపారు. తిరస్కరించిన నామినేషన్లలో

ఈటల జమున ( బీజేపీ )

చందా రాకేష్ (స్వతంత్ర అభ్యర్థి)

కాశెట్టి కుమార్ (యుగ తులసి పార్టి)

కలవేనా అశోక్ (భారతీయ స్వదేశి కాంగ్రెస్)

అబ్బు సృజన ( యుగ తులసి పార్టీ)

సుకాసి అనిల్ (స్వతంత్ర అభ్యర్థి)

మరపల్లి స్వామి (స్వతంత్ర అభ్యర్థి)

వంతడుపుల బాబు (జై స్వరాజ్ పార్టీ) లు ఉన్నాయని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed