- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం సీపీ
కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం సీపీ
by Aamani |
![కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం సీపీ కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం సీపీ](https://www.dishadaily.com/h-upload/2024/06/29/347369-19.webp)
X
దిశ,గోదావరిఖని: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సిహెచ్.సదానందం పీసీ 114 క్రమశిక్షణ రాహిత్యం గా, పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేసే అధికారులు, సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యం గా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన, పోలీస్ వ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఎవ్వరు ప్రవర్తించిన ఉపేక్షించేది లేదని శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story