వేములవాడలోని హోటల్‌పై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

by samatah |   ( Updated:2022-03-11 07:59:39.0  )
వేములవాడలోని హోటల్‌పై మున్సిపల్ అధికారుల ఆకస్మిక తనిఖీలు
X

దిశ, వేములవాడ టౌన్: వేములవాడ పట్టణం గీతా భవన్ హోటల్‌పై మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం మేరకు తనఖీలు చేసిన అధికారులు హోటల్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో పాటు సుమారు 7000 రూపాయల విలువగల చికెన్ మటన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హోటల్ యజమానికి రూ.5000 జరిమానా విధించారు.




Advertisement

Next Story