- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Disha Effect : హోటళ్ల పై దాడులు చేసిన అధికారులు...
by Kalyani |
X
దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలో అక్రమంగా డెమోస్టిక్ సిలిండర్లను వాడుతున్న హోటల్ పై రెవెన్యూ ,సివిల్ సప్లై ఆధికారులు సోమవారం దాడులు చేశారు. "సబ్సిడీ గ్యాస్ పక్కదారి" అనే శీర్షికన దిశ పత్రికలో గత శనివారం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సివిల్ సప్లై , రెవెన్యూ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేసి వంట గ్యాస్ సిలిండర్ లను 30 వరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డీటీలు వసంతరావు, వినోద్ ,రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Next Story