- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చెరువు కాదు.. రోడ్డే..వర్షం పడితే ప్రయాణికుల అవస్థలు
by Aamani |
X
దిశ,జగిత్యాల : ఫోటో లో అచ్చం చెరువులా కనిపిస్తున్నది ధరూర్ వద్ద గల జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. మోస్తారుగా వర్షం పడితే చాలు రోడ్డుపై నీటితో పాటు పక్కనే నాళా ఉప్పొంగి ఆ నీరంతా వచ్చి రోడ్డుపైకి చేరుతుంది. దీంతో రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. ఒక్కోసారి భారీగా నీరు రావడంతో బైక్ లు, కార్లు అయితే పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో నుండి రోడ్డు దాటవలసిన పరిస్థితి.వర్షపు నీరు మళ్లించేందుకు ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేయకపోవడం తో చినుకు పడితే చాలు ఈ రోడ్డుపై వరద నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
Advertisement
Next Story