- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. మూడు నెలల పెన్షన్ ఒకేసారి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు( pensioners) సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu nayudu ) గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటున్న లబ్ధిదారులు తమ పెన్షన్( pension) మొత్తాన్ని మూడు నెలలకోసారి తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. లబ్ధిదారులకు రావాల్సిన పెన్షన్ ఎవరు ఆపినా నిలదీయాలని..లబ్ధిదారులకు సీఎం ఆదేశించారు. అర్హులైన వారు పెన్షన్( pension) తీసుకోవడం వారి హక్కు అని దానిని ఎవరూ ఆపలేరని అన్నారు. అలాగే పెన్షన్ డబ్బులను లబ్ధిదారులకు ఇంటి వద్దకే వచ్చి గౌరవంగా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే 64 లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్‌లు అందిస్తోందని శ్రీకాకుళం పర్యటనలో చంద్రబాబు నాయుడు తెలిపారు.
Advertisement
Next Story