- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Roti Kapada Romance: సినిమాలో చాలా డెప్త్ ఉంది.. ‘రోటి కపడా రొమాన్స్’ మూవీపై నాని కామెంట్స్
దిశ, సినిమా: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన ప్రాతల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’ (Roti Kapada Romance). విక్రమ్ రెడ్డి (Vikram Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ (November) 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా.. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ (Trailer)ను నేచురల్ స్టార్ (Natural Star) నాని విడుదల చేశారు.
ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘‘రోటి కపడా రొమాన్స్’ చిత్రంలో న్యూ టాలెంట్ (New Talent) యాక్టర్స్ చాలా మంది ఉండటం సంతోషం. అందరిలో మంచి ఎనర్జీ (energy) కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం యంగ్ జనరేషన్ (Young Generation) చేసిన సినిమా సన్సేషన్ హిట్ అవుతుంది. ఇది కూడా ఆ కోవలో చేరాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా అందరికి మంచి గుర్తింపు తీసుకురావాలి. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఎప్పూడూ న్యూ టాలెంట్‌ను ఎంకరైజ్ చేస్తూ కొత్తవాళ్లకు అవకాశం ఇస్తుంటాడు. ఇలాంటి నిర్మాతలు సక్సెస్ కావాలి. ట్రైలర్ కూడా బాగుంది. ట్రైలర్ చూస్తే సినిమాలో చాలా డెప్త్ కనిపిస్తుంది. యూత్‌కు కొత్తగా ఎదో చెప్పాలనే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడిగా విక్రమ్ రెడ్డి (Vikram Reddy)కి సక్సెస్ రావాలి. అందరికి ఆల్ ద బెస్ట్’ అన్నారు.
డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘ఎదో ఒక కొత్త పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి ఓ యూత్‌ఫుల్ (youthful) ఎంటర్‌టైనర్ (entertainer)ను తీశాం. ఇదొక ఎమోషన్‌ల్ రైడ్ (emotional ride). అన్ని రకాల ఎమోషన్స్ చిత్రంలో ఉంటాయి. కచ్చితంగా ఈ సినిమాకు ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది’ అని తెలిపారు.
Read More..
OTT MOVIES: మూవీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే..