- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
by Sumithra |
X
దిశ, మెట్పల్లి : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని రూ.75 లక్షలతో మహిళా సమాఖ్య భవన పునఃనిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులతో చర్చించారు.
ఆనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఎంఈపీఎంఏ(టీఎంసీ) బెజ్జంకి రాజయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆయన చిత్ర పటానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి అందుబాటులో ఉంటారని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లులు ఆర్పీలు, పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story