- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News: కరీంనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
by Disha News Web Desk |
X
దిశ, కరీంనగర్ సిటీ: నగర శివారులో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బైపాస్ రోడ్ సమీపంలోని ఆయిల్ గోదాంలో రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని ఎగిసిపడుతున్నాయి. గోదాంలో నిల్వచేసిన లక్షలాది రూపాయలు విలువ చేసే వంట నూనె బుగ్గి పాలైంది. నూనె కాటన్లు అంటుకుని అగ్ని కీలలు ఉవ్వెత్తుకు ఎగిసిపడుతుండటంతో అప్రమత్తమైన పరిసర భవనాల వాచ్‌మెన్‌లు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన ఫైర్ అధికారులు అక్కడికి చేరుకుని, ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకున్నది. బైపాస్ రోడ్డుకుండా నిమిషానికి పదుల సంఖ్యలో వెళ్లే వాహనాలు, అగ్ని ప్రమాదం మూలంగా ఎక్కడికక్కడే నిలిచి పోగా, ట్రాఫిక్ స్తంభించింది.
Advertisement
Next Story