- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపట్లో పెళ్లి.. అక్క భర్తతో పెళ్లికూతురు జంప్.. కుటుంబసభ్యుల రియాక్షన్ ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకుని వారితో వెళ్లిపోతున్నారు. కొంతమంది పెళ్లి అయినా కూడా మరొకరితో ఎఫైర్ పెట్టుకుని భాగస్వామిని పిల్లలను వదిలేసి మరీ ప్రేమించిన వారి కోసం వెళ్లిపోతున్నారు. కొంతమంది కుటుంబ సభ్యుల బలవంతంతో పెళ్లికి ఒప్పుకుని ఇష్టమైన వ్యక్తిని వదులుకోలేక వారి దగ్గరకు వెళుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. తాజాగా, జగిత్యాల జిల్లాలో ఇలాంటిదే ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లాలోని కన్నాపూర్‌కు చెందిన యువతికి, లంబాడిపెళ్లికి చెందిన అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఆదివారం నాడు బంధు, మిత్రుల సమక్షంలో పెళ్లి గ్రాండ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్క భర్తతో పెళ్లి కూతురు పారిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పెళ్లికూతురును వెతకడం మొదలు పెట్టారు. కానీ, వారి ఆచూకీ దొరకకపోవడంతో పెళ్లి ఆగిపోయింది.
- Tags
- Bride jump