- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మద్యం సేవించి వాహనాలు నడిపితే లైసెన్స్ రద్దు : జిల్లా ఎస్పీ
దిశ, జగిత్యాల టౌన్: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వారి లైసెన్స్ రద్దుకు రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ప్రకటనలో తెలిపారు. గడిచిన నెల రోజులో జిల్లా వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 956మందినీ పట్టుకోవడం జరిగిందని, ఇందులో 233 మంది వ్యక్తులకు కోర్టు ద్వారా లక్ష తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల జరిమానా విధించడం జరిగిందిని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం తో పాటు , ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుపడితే వారి తల్లిదండ్రులు బాధ్యత వహించాలని హెచ్చరించారు. వాహనదారులు, రోడ్డు నియమాలు పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని కోరారు.
Read More..
ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక దాడులు.. ఐదు టన్నుల నల్ల బెల్లం సీజ్