- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి: శోభరాణి
by S Gopi |
X
దిశ, పెగడపల్లి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ తాటిపర్తి శోభరాణి సూచించారు. మండలంలోని బతికేపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేయడమే కాకుండా అవసరం అయినవారికి కంటి అద్దాలు కూడా అందజేస్తుంది అని, 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం సర్పంచ్ కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ 1 చింతకింది అనసూర్య, వైద్యులు రాకేష్, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, ఎం ఎల్ హెచ్ పీ సంధ్య, ఏఎన్ ఎంలు సంధ్య, చిలకమ్మ, లక్ష్మి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story