- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేంద్ర మంత్రిని కలిసిన జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం..
by Sumithra |
X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ని ఆదివారం కరీంనగర్ లోని రేకుర్తి హనుమాన్ ఆలయ పరిసరాల్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.
నూతనంగా ఎన్నికైన సభ్యులను కేంద్ర మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల వెంట తాను ఎప్పుడూ ఉంటానని చెప్పారు. సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా బండి సంజయ్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సమర సేన, సెక్రెటరీ జబీ, జాయింట్ సెక్రటరీలు శ్రీకాంత్, చంద్రకళ, పబ్లిసిటీ సెక్రటరీ కిరణ్, కార్యవర్గ సభ్యులు శేఖర్, భాగ్యలక్ష్మి, శ్రావ్య పాల్గొన్నారు.
Advertisement
Next Story