- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ఎఫెక్ట్... గుంతను పూడ్చిన పోలీసులు
by Sridhar Babu |

X
దిశ, సైదాపూర్ : సైదాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో సైదాపూర్- మొలంపూర్ ప్రధాన రహదారిపై ప్రమాదకరంగా మారిన గుంతను పోలీసులు పూడ్చివేశారు. దిశ పత్రికలో మంగళవారం ప్రచురితమైన పొంచి ఉన్న ప్రమాదం.. పట్టించుకోని అధికారులు.. అనే కథనానికి స్థానిక ఎస్సై సీహెచ్. తిరుపతి స్పందించారు. ప్రమాదకరంగా మారిన గుంతను పోలీసు సిబ్బందితో బుధవారం కంకర సిమెంట్ వేసి పూడ్చివేశారు.
- Tags
- Disha effect.
Next Story