- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డేంజర్.. ప్రధాన రహదారి పక్కన తెగిపడ్డ విద్యుత్ తీగలు..!
by Nagam Mallesh |
X
దిశ, చందుర్తిః గాలివానలకు విద్యుత్తు స్తంభాలు వంగిపోవడం, కరెంట్ తీగలు తెగిపడటం లాంటివి చూస్తూనే ఉన్నాం. మండలం లోని మల్యాల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుండావిద్యుత్ తీగలు చెట్టుకొమ్మలకు తగిలి ఒక్కొక్కటిగా తెగిపడుతున్నాయి. పక్కనే ఉన్న మాల సంఘ భవనంలో మాల కులస్తులు సంఘం ఏర్పాటు చేసుకున్న సమయంలోనే విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయని వాటిని చూడకుండా ఎవరైనా అటువైపు వెళితే వారు విద్యుత్ ఘాతుకానికి బలి కావాల్సిందేనా అని స్థానికులు సిబ్బందిపై ఆగ్రహం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే తప్ప పట్టించుకోరా అని అంటున్నారు.గతంలో లింగంపేట గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ స్తంభాలు కూలి రెండు పాడి గేదెలు మృతి చెందాయి. ఇంత జరుగుతున్నా సెస్ ఆధికారులు ఇంత నిర్లక్ష్యం వహించడం సరికాదని గ్రామ ప్రజలు వాపోతున్నారు.
Advertisement
Next Story