- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > Arrest: కేటీఆర్కు బిగ్ షాక్.. భూకబ్జా కేసులో ప్రధాన అనుచరుడి అరెస్ట్
Arrest: కేటీఆర్కు బిగ్ షాక్.. భూకబ్జా కేసులో ప్రధాన అనుచరుడి అరెస్ట్
X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దపూర్లో కేటీఆర్ ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్ కీలక నేత బొల్లి రామ్మోహన్ అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి, చాలా కాలంగా కంకర క్వారీ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అతడిని శనివారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడితో పాటు ట్రాక్టర్ అసోసియేషన్, ఆటో యూనియన్ గౌరవాధ్యక్షుడిగా రామ్మోహన్ కొనసాగుతున్నారు. అయితే, కేటీఆర్ ప్రధాన అనుచరుడిగా ఇసుక మాఫియా, ల్యాండ్ కబ్జా చేస్తూ రూ.కోట్లు దండుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రామ్మోహన్ అరెస్ట్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Next Story