గుర్తుతెలియని మృతదేహం లభ్యం

by Shiva |
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
X

దిశ, మానకొండూర్: తిమ్మాపూర్ మండల పరిధిలోని మహాత్మా నగర్ గ్రామ శివారు చెరువు కట్ట వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. శుక్రవారం తెల్లవారుజామున స్థానికుల పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం మృతుడికి సుమారు 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉంటుందని తెలపారు. బ్లూ కలర్ షర్టు జీన్స్ ప్యాంటు ఇన్ షర్ట్ ధరించి ఉన్నాడు. ఎవరికైనా సమాచారం తెలిస్తే ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story