- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జర్నలిస్టులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం అన్యాయం
by samatah |

X
దిశ, డైనమిక్ బ్యూరో : జర్నిలిస్టులపై పోలీసులు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్థన్ రెడ్డి తప్పుబట్టారు. తమవృత్తి ధర్మంలో భాగంగా సమాచారాన్ని సేకరించిన జర్నలిస్టుల మీద ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టడం అన్యాయమన్నారు. కదిరిలో జర్నలిస్టులపై ఎస్సీ, ఎస్టీ కేసులు మోపటాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని ఏపీ డీజీపీని డిమాండ్ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
Next Story