- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇదెక్కడి దారుణం.. మేకపై యువకుడి అత్యాచారం

దిశ, వెబ్ డెస్క్: నేటి సమాజంలో మహిళలకు భద్రత కరువైంది అని ఇటీవల జరుగుతున్న దారుణమైన సంఘటనలు ఎన్నో నిరూపించాయి. అయితే సమాజంలో మహిళలు, చిన్నారులకే కాకుండా జంతుకులకు కూడా కామాందుల నుంచి భద్రత కరువైందనే దారుణమైన ఘటన (Terrible incident) చోటుచేసుకుంది. కామంతో రెచ్చిపోయిన ఓ యువకుడు పొలంలో మేస్తున్న మేకను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పాడు. ఈ దారుణమైన సంఘటన పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే బెంగాల్ రాష్ట్రంలోని మాల్దాలో పొలంలో మేస్తున్న మేకను ఎత్తుకెళ్ళి యువకుడు చెట్టు పొదల్లోకి తీసుకెళ్లి మేకపై అత్యాచారానికి (Rape on Goat) పాల్పడ్డాడు. అయితే పొలంలో మేస్తున్న మేక కనిపించకపోవడంతో.. దాని యజమాని వెతుక్కుంటూ వెళ్లగా.. మేక చెట్ల పొదల్లో అరవడం వినిపించింది.
దీంతో యజమాని వెళ్లి చూడగా.. ఆ యువకుడు మేకపై అత్యాచారం చేస్తూ కనిపించాడు. దీంతో వెంటనే మేక యజమాని యువకుడి నుంచి మేకను రక్షించి గ్రామంలో ఈ విషయాన్ని పలువురికి చెప్పాడు. అనంతరం ఈ విషయం గ్రామంలో చెప్తావా అంటూ సదరు యువకుడు మద్యం మత్తులో మేక యజమాని అతని ఇంటి పై దారుణంగా దాడికి పాల్పడ్డారు. యువకుడి దాడిలో గాయపడ్డ మేక, దాని యజమాని కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసుకొని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.