హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం

by GSrikanth |
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి ఆదాయపన్ను శాఖ అధికారుల(ఐటీ) దాడులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచే ఏకకాలయంలో 40 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి ఇంట్లో, ఆఫీసులో, దుకాణాల్లో దాడులు చేస్తున్నారు. తెలంగాణలోనే కాకుండా.. విజయవాడ, విశాఖపట్నంలోనూ దాడులు జరుపుపుతున్నారు. విశాఖకు చెందిన పలు వ్యాపారుల ఇళ్లలో ఐటీశాఖ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పెద్దఎత్తున పన్ను ఎగవేశారన్న సమాచారంతోనే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Next Story