- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వప్నలోక్ అగ్ని ప్రమాదం బాధ్యత రాష్ట్ర సర్కారుదే.. ఇందిరా శోభన్
by Vinod kumar |
X
దిశ, తెలంగాణ బ్యూరో: స్వప్నలోక్ అగ్ని ప్రమాదం బాధ్యత రాష్ట్ర సర్కారుదేనని, బాధిత కుటుంబాలకు రూ. 50 లక్షలు ఎక్స్ గ్రేషియాతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు. స్వప్నలోక్ బిల్డింగ్ అగ్ని ప్రమాదంలో క్యూ నెట్ సంస్థలో పనిచేస్తున్న ఆరుగురు టీం లీడర్లు అగ్నికి ఆహుతయ్యారన్నారు. క్యూనెట్ మల్టీ మార్కెటింగ్ మోసానికి గురైన 300 బాధితులకు వారు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ పరిధిలో ఒక్క ఏడాదిలోనే 4 అగ్ని ప్రమాదాల్లో మొత్తం 29 మంది చనిపోయారన్నారు. చనిపోయినప్పుడు మాత్రమే సేఫ్టీ గురించి మాట్లాడి ఆ తర్వాత మరిచిపోతారని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Advertisement
Next Story