- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మేం ఆధారాలిస్తే ఇక సిట్ ఎందుకు..? : బండి సంజయ్
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉగాది సంబరాల్లోనూ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పేపర్ లీక్స్ నుంచి లిక్కర్ స్కామ్ దాకా అన్నింటిపై హాట్ కామెంట్స్ చేశారు. పేపర్ లీక్స్ కారణంగా లక్షల మంది విద్యార్థుల ఆశలు గల్లంతయ్యాయన్నారు. సిట్ దర్యాప్తు చేస్తూ విపక్షాలకు నోటీసులు ఇవ్వడమేంటని ఫైర్ అయ్యారు. మేం ఆధారాలు ఇస్తే ఇక సిట్ ఏం దర్యాప్తు చేస్తుందన్నారు. టీఎస్సీపీఎస్సీ లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో లికేజీ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కోచింగ్‌కు అయిన ఖర్చుకు గాను రూ.లక్ష భృతిని తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Advertisement
Next Story